సూపర్‌స్టార్ రజినీకాంత్ నటించిన ‘రోబో’ను మరోసారి థియేటర్లలో గ్రాండ్‌గా రీరిలీజ్ చేయాలని అభిమానులు కోరుతున్నారు. 2010లో విడుదలైన ఈ సైన్స్‌ఫిక్షన్ యాక్షన్ మూవీ అప్పట్లోనే సాంకేతికంగా, విజువల్‌గా కొత్త బెంచ్‌మార్క్ సెట్ చేసింది. సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు, టెక్నాలజీ అంశాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో డిమాండ్ పెరిగింది. సాధారణ రీరిలీజ్ కాకుండా ప్రీమియం ఫార్మాట్లలో విడుదల చేయాలని తెలుగు యువత కోరుతోంది.