మైక్రో గ్రీన్స్ ఉపయోగాలు ఇవే!

రసాయన ఎరువులు, పురుగు మందులు లేకుండా మైక్రో గ్రీన్స్ ప్రాచుర్యం పొందుతున్నాయి. మొలకెత్తిన విత్తనాలను రెండు మూడు రోజులు పెంచి, రెండు మూడు ఆకులు వచ్చాక కోసే వీటిని మైక్రో గ్రీన్స్ అంటారు. ఇవి సాధారణ ఆకుకూరల కంటే తొమ్మిది రెట్లు ఎక్కువ పోషకాలను కలిగి ఉంటాయి. మెగ్నీషియం, మాంగనీస్, ఐరన్, ఫైటో కెమికల్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్, అల్జీమర్స్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్