ఈ నెలాఖరులో జీఎస్‌ఎల్వీ-ఎఫ్‌18 ప్రయోగం

ఇస్రో ఈ నెలాఖరులో జీఎస్ఎల్వీ-ఎఫ్‌18 రాకెట్‌ను ప్రయోగించడానికి సిద్ధమవుతోంది. శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ అంతరిక్ష కేంద్రం షార్‌ నుంచి ఈ ప్రయోగం జరగనుంది. ఈ రాకెట్ ద్వారా 2,232 కిలోల బరువున్న ఎన్‌వీఎస్-03 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెడతారు. ఈ ఉపగ్రహం నావిగేషన్‌ సేవలకు ఉపయోగపడుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕