గిన్ని కోళ్ల పెంపకం.. లాభదాయకమైన వ్యాపారం

గిన్ని కోళ్లను ఇళ్లల్లో లేదా పొలాల్లో పెంచడం వల్ల ఎన్నో లాభాలున్నాయి. ఇవి పొలాల్లో తిరుగుతూ పురుగులను, కీటకాలను తింటాయి, పంటలకు మేలు చేస్తాయి. పాములు, నక్కలను కూడా తమ అరుపులతో భయపెట్టి దూరంగా ఉంచుతాయి. వీటికి జబ్బులు తక్కువ, దానా ఖర్చు కూడా తక్కువే. సంవత్సరానికి 100కు పైగా గుడ్లు పెడతాయి, వీటి మాంసం రుచికరంగా, పోషక విలువలతో నిండి ఉంటుంది. ఇవి తమ నివాసానికి, పెంపకందారులకు నమ్మకంగా ఉంటూ, ఫామ్‌కు సెక్యూరిటీ గార్డ్స్‌లా పనిచేస్తాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్