1638 క్రెడిట్ కార్డులతో హైదరాబాద్ వ్యక్తి గిన్నీస్ రికార్డు

హైదరాబాద్‌కు చెందిన మనీష్ ధమేజా 1638 యాక్టివ్ క్రెడిట్ కార్డులతో ప్రపంచంలోనే ఎక్కువ క్రెడిట్ కార్డులు వాడుతున్న వ్యక్తిగా గిన్నీస్ రికార్డు సాధించాడు. క్రెడిట్ కార్డులు తనకు ఆర్థిక అవసరాలతో పాటు ఇష్టమని, అవి లేకుండా జీవితం అసంపూర్ణమని పేర్కొన్నాడు.  నోట్ల రద్దు సమయంలో కరెన్సీకి బదులు డిజిటల్ చెల్లింపులు అలవాటు చేసుకుని, క్రెడిట్ కార్డుల ద్వారా లభించే రివార్డులు, డిస్కౌంట్లు వంటి వాటితో తన కార్డుల సంఖ్యను పెంచుకుంటూ పోయాడు.

సంబంధిత పోస్ట్