ముంబయిపై విజయం.. నాకౌట్‌కు చేరిన గుజరాత్‌

వడోదరలో జరిగిన మ్యాచ్ లో ముంబయితో తలపడిన గుజరాత్ జెయింట్స్ 11 పరుగుల తేడాతో విజయం సాధించి, డబ్ల్యూపీఎల్లో నాకౌట్ దశకు చేరుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 167 పరుగులు చేయగా, లక్ష్య ఛేదనకు దిగిన ముంబయి 7 వికెట్లు కోల్పోయి 156 పరుగులకే పరిమితమైంది. గుజరాత్ బ్యాటర్లలో ఆష్లీ గార్డ్నర్ (46), జార్జియా వేర్హౌమ్ (44*) రాణించగా, బౌలర్లలో సోఫీ డివైన్, జార్జియా వేర్హీమ్ చెరో 2 వికెట్లు తీశారు. ముంబయి కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (82*) పోరాటం వృథా అయ్యింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్