కాల్పుల శబ్దం.. అత్యవసరంగా ట్రంప్ తరలింపు (వీడియో)

వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్‌లో ఒక్కసారిగా భయానక పరిస్థితి నెలకొంది. తుపాకీ కాల్పుల శబ్దం రావడంతో భద్రతాసిబ్బంది వెంటనే అలర్ట్ అయ్యి అధ్యక్షుడు ట్రంప్‌ను అక్కడి నుంచి సురక్షితంగా తరలించారు. ఇక అక్కడే ఉన్న సెలబ్రిటీలు, జర్నలిస్టులు భయంతో టేబుళ్ల కింద దాక్కోవడం కనిపించింది. అయితే ఆ కాల్పుల శబ్దం ఎక్కడినుంచి వచ్చిందనేది తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్