దుండగుల కాల్పులు.. 27 మంది మృతి

దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్, కేప్‌టౌన్ నగరాల సమీపంలో జరిగిన దుండగుల కాల్పుల ఘటనలు దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేశాయి. వెడెలా టౌన్‌షిప్‌లోని ఓ బార్‌పై జరిగిన కాల్పుల్లో 17 మంది, ల్వండ్లే ప్రాంతంలోని స్టోర్‌పై జరిగిన దాడిలో 10 మంది మరణించారు. ఈ ఘటనల్లో మొత్తం 27 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 26 మంది తీవ్రంగా గాయపడ్డారు.

సంబంధిత పోస్ట్

✕
✕