గురు పౌర్ణమి.. చరిత్ర

గురు పౌర్ణమి పురాణాలలో గొప్ప చరిత్ర కలిగి ఉంది. ఒక కథనం ప్రకారం.. ఈ రోజున శివుడు ఆది గురువుగా సప్త ఋషులకు జ్ఞానం ఇచ్చినట్టు చెబుతారు. బౌద్ధ సంప్రదాయంలో.. గౌతమ బుద్ధుడు తన తొలి ఉపదేశం (ధర్మ చక్ర ప్రవర్తన సూత్రం) ఇచ్చిన రోజుగా జరుపుకుంటారు. అందుకే ఈ రోజును గురువులకు కృతజ్ఞతగా, జ్ఞానాన్ని పంచే మహత్యాన్ని గుర్తు చేసుకుంటూ జరుపుకుంటారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్