రన్నింగ్ కారులో నుంచి మూత్రం పోశాడు (వీడియో)

హర్యానాలోని గురుగ్రామ్‌లో తాజాగా పట్టపగలు షాకింగ్ ఘటన జరిగింది. సదర్ బజార్ ప్రాంతం సమీపంలో ఒక యువకుడు కదులుతున్న కారు కిటికీలోంచి మూత్ర విసర్జన చేశాడు. కారులో మరికొంత మంది కూడా ఉన్నారని, లోపల మద్యం సీసాలు కూడా కనిపించాయని స్థానికులు పేర్కొన్నారు. ఇప్పటివరకు సదరు యువకుడిపై పోలీసులు చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది. ఈ వీడియో గురువారం సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చింది. అతడిపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

సంబంధిత పోస్ట్