భార్యను చంపిన కేసులో గురుమూర్తికి రిమాండ్

HYD-మీర్ పేటలో భార్య వెంకట మాధవిని చంపిన కేసులో భర్త గురుమూర్తికి రంగారెడ్డి జిల్లా కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. భార్య మాధవిని ముక్కలు ముక్కలుగా నరికి కుక్కర్‌లో ఉడికించిన భర్త గురుమూర్తికి ఫిబ్రవరి 11 వరకు రిమాండ్ విధించింది. ఈ మేరకు గురుమూర్తిని మీర్​పేట్ పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు.

సంబంధిత పోస్ట్