ఢిల్లీలో ఈదురు గాలులు, ఉరుములతో కూడిన వర్షం

ఢిల్లీలో వాతావరణం అకస్మాత్తుగా మారిపోయింది. NCR ప్రాంతంపై బలమైన గాలులతో కూడిన నల్లటి మేఘాలు కమ్ముకున్నాయి. ఈదురు గాలులు, ఉరుములతో కూడిన భారీ వర్షం ఢిల్లీ వాసులకు ఉక్కపోత నుంచి ఉపశమనం కలిగించింది. పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది.

సంబంధిత పోస్ట్