బిర్యానీలో గుట్కా ప్యాకెట్.. నిర్లక్ష్యంగా సమాధానమిచ్చిన యజమాన్యం

TG: హైదరాబాద్‌లోని మియాపూర్ కిన్నెర గ్రాండ్‌ హోటల్‌లో బిర్యానీ ఆర్డర్ చేసిన ఒక కస్టమర్‌కు చేదు అనుభవం ఎదురైంది. బిర్యానీ తింటుండగా ప్లేట్‌లో గుట్కా ప్యాకెట్ కనిపించడంతో అతను షాక్‌కు గురయ్యాడు. అప్పటికే తెలియకుండానే కొంత గుట్కా తిన్నట్లు గుర్తించాడు. హోటల్ యాజమాన్యాన్ని నిలదీయగా, వారు సరైన సమాధానం చెప్పలేదని బాధితుడు ఆరోపించాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్