హాదీ హత్య కేసు.. వీడియో విడుదల చేసిన అనుమానితుడు

బంగ్లాదేశ్ విద్యార్థి నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హాదీ హత్య కేసులో కీలక అనుమానితుడిగా భావిస్తున్న ఫైసల్ కరీం మసూద్ తాజాగా ఒక వీడియోను విడుదల చేశాడు. హాదీ హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తాను ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్నానని, ఈ ఘటనతో తన కుటుంబం ఇబ్బందుల్లో పడిందని పేర్కొన్నాడు. హాదీతో తనకు కేవలం వ్యాపార సంబంధాలు మాత్రమే ఉన్నాయని, హాదీ హత్య వెనుక జమాత్-షిబీర్ ఉందని మసూద్ ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్