వేసవిలో జుట్టు సంరక్షణ ఇలా!

వేసవిలో చర్మంలాగే జుట్టును కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. వేడి, చెమట కారణంగా తల చర్మం జిగటగా మారి, జుట్టు రాలే సమస్యలు తలెత్తుతాయి. చర్మవ్యాధి నిపుణుల ప్రకారం, ప్రతి రెండు మూడు రోజులకు ఒకసారి తలస్నానం చేయడం, టోపీ లేదా స్కార్ఫ్ ధరించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. తల చర్మం దురద, చుండ్రు వంటి సమస్యలుంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్