Happy friendship day

జీవితంలో అత్యంత అందమైన సంబంధాలలో స్నేహం ఒకటి. ప్రతి ఒక్కరి జీవితంలో కనీసం ఒక్కరైన మనసుకు నచ్చిన స్నేహితుడు/స్నేహితురాలు ఉంటారు. స్నేహమంటే ఒక నమ్మకం. అలాంటి స్నేహితుడిని గౌరవించుకునే రోజే అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం. ప్రతి ఏడాది ఆగస్టు మొదటి వారంలో ఫ్రిండ్‌షిప్ డే నిర్వహిస్తారు. వ్యక్తులు తమకు ఇష్టమైన స్నేహితులపై ఉన్న ప్రేమను వ్యక్తపరిచేందుకు 1958లో జాయ్స్ హాల్ అనే వ్యక్తి దీనిని ప్రారంభించాడు.

సంబంధిత పోస్ట్