TG: హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో సదర్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సదర్ సమ్మేళనంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సదర్ ఉత్సవాల్లో పాల్గొనటం సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన అంజన్‌కుమార్ యాదవ్ బృందానికి ధన్యవాదాలు తెలిపారు. పాడి, పరిశ్రమకు యాదవులు నిదర్శనమని కొనియాడారు.