‘హనుమాన్’కు రెండు అవార్డులు రావడం సంతోషకరం: ప్రశాంత్ వర్మ (వీడియో)

జాతీయ చలన చిత్ర పురస్కారాల జాబితాలో ‘హనుమాన్’ సినిమాకు రెండు నేషనల్ అవార్డులు వచ్చాయి. ఈ సందర్భంగా ఆ మూవీ దర్శకుడు ప్రశాంత్ వర్మ స్పందించాడు. ‘ హనుమాన్‌కు రెండు జాతీయ అవార్డులు రావడం సంతోషంగా ఉంది. వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ వెంకట్, యాక్షన్ కొరియోగ్రాఫర్స్ నందు, పృథ్విలకు అభినందనలు. ఈ అవార్డుల వెనుక ఎంతో మంది కృషి ఉంది. సినిమా నిర్మితలకు, చిత్ర బృందానికి, అవార్డులకు ఎంపిక చేసిన జ్యూరీకి కృతజ్ఞతలు’ అని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్