ఉగాది శుభాకాంక్షలు

తీపి చేదు కలిసిందే జీవితం
కష్టం, సుఖం తెలిసిందే జీవితం
ఆ జీవితంలో ఆనందోత్సాహాలను
పూయించేందుకు వస్తోంది
ఉగాది పర్వదినం.
మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ
ఉగాది శుభాకాంక్షలు.

సంబంధిత పోస్ట్