వేధింపులు.. యువకుడిని చితకబాదిన అమ్మాయిలు (వీడియో)

యూపీలోని మహోబాలో షాకింగ్ ఘటన జరిగింది. ఓ యువకుడు చేసిన వేధింపులకు ఇద్దరు అమ్మాయిలు తగిన బుద్ధి చెప్పారు.  కోచింగ్‌కు వెళ్తున్న అమ్మాయిలకు అసభ్యకరమైన సైగలు చేస్తూ వేధిస్తున్న యువకుడిని నడిరోడ్డుపై చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్