భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న 4వ టీ20 మ్యాచ్‌లో భారత్ 63 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. శాంట్నర్ వేసిన 8.4 ఓవర్‌కు హార్దిక్ పాండ్య (2) ఔట్ అయ్యాడు. ఫౌక్స్ అతన్ని క్యాచ్‌తో పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన శివమ్ దూబె (7) తొలి బంతినే సిక్సర్‌గా మలిచాడు. 9 ఓవర్లకు భారత్ స్కోరు 86/5గా ఉంది. రింకు సింగ్ 29 పరుగులతో క్రీజులో ఉన్నాడు. భారత్ విజయానికి ఇంకా 55 బంతుల్లో 130 పరుగులు అవసరం.