సినిమాను ఎట్టి పరిస్థితుల్లో మార్చి 28న విడుదల చేయనున్నట్లు మరోసారి స్పష్టం చేశారు. అందుకు సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నట్లు తెలిపారు. కాగా, ఈ చిత్రాన్ని దాదాపు ఐదేళ్ల క్రితమే ప్రకటించినా, పలు కారణాల వల్ల చిత్రీకరణ ఆలస్యమవుతూ వచ్చింది. తాజాగా నిర్మాత ఈ సినిమా విడుదలపై కీలక ప్రకటన చేయడంతో ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణలో ఐఏఎస్ల బదిలీలు, పోస్టింగులు