మొద్దు నిద్రపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బనకచర్ల విషయంలో హరీశ్ రావు తట్టిలేపారని BRS మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. దీంతో ప్రభుత్వం మొక్కుబడిగా కేంద్రానికి లేఖలు రాసిందని చెప్పారు. 'కేంద్ర జలవనరుల మంత్రితో అపాయింట్‌మెంట్ ఓకే అయినా సీఎం రేవంత్ ఎందుకు కలవకుండా రద్దు చేసుకుని వెనక్కి వచ్చాడు? కాంగ్రెస్ ఇచ్చింది PPT కాదు.. అంకెలు, రంకెలు, నిందారోపణలు, దూషణల సమావేశం' అని దుయ్యబట్టారు.