నాంపల్లి కోర్టుకు హాజరైన హరీశ్‌రావు

TG: పరువు నష్టం దావా కేసులో బుధవారం మాజీ మంత్రి హరీశ్ రావు నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరయ్యారు. క్షుద్రపూజల ఆరోపణల దృష్ట్యా పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్, అద్దంకి దయాకర్‌పై ఆయన పరువు నష్టం దావా వేశారు. తనపై అసత్య ఆరోపణలు చేశారంటూ హరీశ్‌రావు న్యాయ పోరాటానికి దిగారు. ఇవాళ నాంపల్లి కోర్టు హరీశ్‌రావు వాంగ్మూలం నమోదు చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕