మంత్రి జూపల్లికి వాట్సాప్‌లో లేఖ పంపిన హరీష్‌రావు

TG: మంత్రి జూపల్లి కృష్ణారావుకు హరీష్‌రావు వాట్సాప్‌లో లేఖ పంపించారు. లేఖతో పాటు వీడియోలు, ఇతర ఆధారాలు సెండ్ చేశారు. 'BRS హయాంలో చేసిన అప్పులపై సీఎం, మంత్రులు పదేపదే దుష్ప్రచారం చేస్తున్నారు. ఆధారాలతో వివరించినా మీ తీరు మారకపోవడం శోచనీయం. 9.5 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న రుణాలన్నీ కలిపి రూ.4.17 లక్షల కోట్లు మాత్రమే. ఆ లెక్కలకు కట్టుబడి ఉంటాను. చర్చకు సిద్ధమని అసెంబ్లీలోనే చెప్పాను' అని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్