తమిళనాడు పర్యటనపై హరీశ్‌రావు వివరణ ఇవ్వాలి: మహేశ్‌గౌడ్‌

TG: తమిళనాడు పర్యటనపై మాజీమంత్రి హరీశ్‌రావు వివరణ ఇవ్వాలని పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్‌ డిమాండ్ చేశారు. బుధవారం నిజామాబాద్ జిల్లా పర్యటనలో మీడియాతో మాట్లాడారు. హరీశ్‌రావు క్షుద్ర పూజలు చేశారని తమకు సమాచారం ఉందని అన్నారు. కాళేశ్వరం నాణ్యత ఏంటో బీఆర్ఎస్ హయాంలో బయటపడిందని విమర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్