లండన్‌లోని ఓవల్ మైదానం టీమిండియాతో వేదికగా జరుగుతున్న ఐదో టెస్టులో ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ హాఫ్ సెంచరీ సాధించారు. సిరాజ్ వేసిన 49.3వ బంతికి రెండు పరుగులు తీసి 50 పరుగులు పూర్తిచేసుకున్నారు. హ్యారీ బ్రూక్ టెస్ట్ కెరీర్‌లో ఇది 13వ హాఫ్ సెంచరీ. 50 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్ 246/8గా ఉంది. క్రీజులోకి జోష్ టంగ్(0), హ్యారీ బ్రూక్(52) ఉన్నారు.