యమునా నది నీళ్లను తాగిన హర్యానా సీఎం (VIDEO)

యమునా నది నీటిలో హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం విషం కలిపిందన్న ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) అధినేత, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపణలకు హర్యానా సీఎం నాయబ్ సింగ్ సైని సైలెంట్‌గా కౌంటర్ ఇచ్చారు. ఢిల్లీ సమీపంలోని పల్లా గ్రామం వద్ద యమునా నీటిని సీఎం సైని తాగి, నెత్తిన చల్లుకున్నారు. అనంతరం అక్కడే అధికారులతో సమీక్ష చేశారు.

సంబంధిత పోస్ట్