పీఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేసుకున్నారా?

అర్హులైన రైతులకు కేంద్రం పీఎం కిసాన్ పథకం కింద ఏడాదికి రూ.6000 అందిస్తున్న సంగతి తెలిసిందే. ఆ నగదును మూడు విడుతల్లో కేంద్రం రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది. ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు స్థానిక తహసీల్దార్ ఆఫీసులో అప్లై చేసుకోవాలి. లేదంటే www.pmkisan.gov.in వెబ్‌సైట్‌లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసిన వారు తమ అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవడానికి 1800115526 లేదా 155261 నంబర్లకు ఫోన్ చేయవచ్చు.

సంబంధిత పోస్ట్