కుందేలు vs తాబేలు పరుగు పందెం చూశారా? (VIDEO)

సోషల్ మీడియాలో తాజాగా కుందేలు-తాబేలు పరుగు పందెం వీడియోలు హల్‌చల్ చేస్తోంది. అందులో కథలో చెప్పినట్లుగానే కుందేలు వేగంగా పరుగెత్తినప్పటికీ మధ్యలో ఆగిపోవడంతో, తాబేలు నెమ్మదిగానే సాగుతూ గమ్యానికి చేరి విజయం సాధించింది. ఈ వీడియోలపై నెటిజన్లు విస్తృతంగా స్పందిస్తున్నారు. ‘నిలకడే విజయం తీసుకొస్తుంది’ అనే కథలోని నీతి నిజంగా జీవితంలోనూ అక్షరాలా జరిగిందని పేర్కొంటూ ఆశ్చర్యపోతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్