HCA ప్రెసిడెంట్ జగన్మోహన్‌రావు అరెస్టు (వీడియో)

ఐపీఎల్ టికెట్ల వివాదం నేపథ్యంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావును సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. ఎస్ఆర్‌హెచ్ యజమాన్యాన్ని బెదిరించారని నిర్ధారణ కావడంతో బుధవారం ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. 20శాతం టికెట్లు ఫ్రీగా ఇవ్వాలని ఎస్ఆర్‌హెచ్ యాజమాన్యాన్ని బెదిరించినట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ఆయన డిమాండ్‌కు ఎస్ఆర్‌హెచ్ ఒప్పుకోకపోవడంతో ఐపీఎల్ మ్యాచ్ సమయంలో వీఐపీ గ్యాలరీకి జగన్మోహన్ తాళాలు వేసిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్