లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసులో కర్ణాటక మాజీ మంత్రి హెచ్‌డీ రేవణ్ణ చిక్కుల్లో పడ్డారు. ప్రజాప్రతినిధుల బెంగళూరులోని ప్రత్యేక కోర్టు రేవణ్ణకు మధ్యంతర బెయిల్ నిరాకరించింది. అనంతరం సిట్ అధికారులు ఆయనను అరెస్ట్ చేశారు.