కారు అద్దం పగలగొట్టి రూ.12 లక్షలు దోచుకెళ్ళాడు (వీడియో)

హర్యానాలోని ఫరీదాబాద్‌లోని సెక్టార్ 24లో దారుణ  ఘటన చోటు చేసుకుంది. ఒక దుండగుడు కంపెనీ బయట పార్క్ చేసిన కారు అద్దాన్ని బద్దలు కొట్టి.. అందులో ఉన్న డబ్బుతో కూడిన బ్యాగ్‌ను దొంగిలించి పరారయ్యారు. ఆ బ్యాగులో దాదాపు రూ.12 లక్షల నగదు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్