మద్యం తాగి పోలీసుల ముందే రెచ్చిపోయాడు (వీడియో)

తెలంగాణ చౌక్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో ఓ మందుబాబు పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. 'నేను మందు తాగాను, ఫైన్ కడతాను, జైలుకు కూడా పోతాను. కానీ మాలాంటి సామాన్యులనే పట్టుకుంటారు కానీ పెద్దోళ్లను పట్టుకోరు' అని పోలీసులతో వాగ్వాదించాడు. చివరికి, పరీక్షలో పాజిటివ్ రావడంతో అతడికి జరిమానా విధించి, వాహనాన్ని సీజ్ చేశారు.

సంబంధిత పోస్ట్