చేయని తప్పుకు 395 రోజులు జైలు శిక్ష అనుభవించాడు (వీడియో)

మధ్యప్రదేశ్‌ భోపాల్ కు చెందిన రాజేష్ అనే వ్యక్తి తాను చేయని నేరానికి 395 రోజులు జైలు జీవితం గడిపాడు. భారత న్యాయవ్యవస్థ తత్వం ప్రకారం వందమంది దోషులు తప్పించుకున్నా… ఓ నిర్దోషికి శిక్ష పడకూడదు. కానీ రాజేష్ మాత్రం దీనికి విరుద్ధంగా శిక్ష అనుభవించాల్సి వచ్చింది. రాజేష్ దీనగాథకు సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం.

సంబంధిత పోస్ట్