పెట్రోల్‌ పోయించుకొని డబ్బులివ్వకుండా పైపు లాక్కెళ్లాడు (వీడియో)

ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కోత్వాలి హత్రాస్ గేట్ ప్రాంతంలోని జలేశ్వర్ రోడ్డుపై ఉన్న శ్రీ బాలాజీ ఫ్యూయల్‌ స్టేషన్‌లో ఒక కారు డ్రైవర్‌ 31 లీటర్ల పెట్రోల్‌ కొట్టించుకొని డబ్బులు చెల్లించకుండా పారిపోయాడు. అతను తొందరలో కారు నడుపుతూ పెట్రోల్‌ పోసే పైపును కూడా లాగేశాడు. సీసీ టీవీ ఫుటేజ్‌లో ఈ దృశ్యాలన్నీ రికార్డ్ అయ్యాయి. ఈ ఘటనపై ఫ్యూయల్‌ స్టేషన్‌ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్