సెక్సీ నైట్ డ్రెస్సులో బాడీ చూడాలన్నాడు: ఐశ్వర్యా రాజేశ్(వీడియో)

హీరోయిన్ ఐశ్వర్యా రాజేశ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనకు ఎదురైన చేదు అనుభవం గురించి చెప్పుకొచ్చారు. సెక్సీ నైట్ డ్రెస్లో తన బాడీ చూడాలని ఉందని ఓ వ్యక్తి తనని అడిగాడని చెప్పారు. ఆ ఘటనను తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనని అంటూ ఎమోషనల్ అయ్యారు. ఆ క్షణంలో ఇలాంటి వారు ఎంత మంది అమ్మాయిలను ఇలా చేసి ఉంటారోనని తనకు విజువల్ గా కనిపించిందని అన్నారు. సందర్భాన్ని బట్టి బట్టలు వేసుకోవాలని, ఎవరైనా ఈ డ్రెస్సులు వేసుకోవద్దు అంటే తాను వింటానని ఐశ్వర్య చెప్పుకొచ్చారు.

సంబంధిత పోస్ట్