మొబైల్ దొంగిలిస్తూ పట్టుబడ్డాడు.. చివరికి (వీడియో)

దేశ రాజధాని ఢిల్లీలోని దొంగలు పట్టపగలే రెచ్చిపోతున్నారు. అక్కడ పిల్లల నుంచి పెద్దల వరకు రక్షణ లేకుండా పోతోంది. అయితే తాజాగా ఢిల్లీలోని మోతీ నగర్‌ లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ పాఠశాల విద్యార్థి రోడ్డుపై వెళ్తుండగా విద్యార్థి జేబులోంచి ఫోన్ దొంగిలిస్తూ ఓ యువకుడు పట్టుబడ్డాడు. దీంతో ఆ దొంగను దారుణంగా కొట్టి పోలీసులకు అప్పగించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్