స్నేహితులతో సముద్ర తీరానికి వెళ్లాడు.. చివరికి

AP: శ్రీకాకుళం(D) గార(M) మొగదాలపాడు సాగరతీరంలో ఐటీఐ విద్యార్థి గల్లంతైన విషయం తెలిసిందే. పొందూరు(M) కింతలి-ఖాజీపేటకు చెందిన జగదీశ్ విశాఖలో ఐటీఐ చదువుతున్నాడు పుట్టినరోజు కావడంతో స్నేహితులతో కలిసి మొగదాలపాడు సాగర తీరానికి వెళ్లారు. స్నానానికి దిగిన జగదీశ్‌ను రాకాసి అల లోపలికి లాగేసింది. పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. కొడుకు ఆచూకీ తెలియకపోవడంతో ‘ఎక్కడున్నావ్ నాన్నా’ అంటూ గుండెలు పగిలేలా తల్లిదండ్రులు రోదించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్