విధులు నిర్వహిస్తూ హెడ్ కానిస్టేబుల్ మృతి

AP: పోలీసు స్టేషన్‌లో విధులు నిర్వహిస్తూ హెడ్ కానిస్టేబుల్ మృతి చెందారు. ఈ విషాద ఘటన అన్నమయ్య జిల్లాలో చోటుచేసుకుంది. పెద్దమందం పోలీసు స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న రాజేశ్ (50) గుండెపోటుతో మృతి చెందారు. సిబ్బంది ఆయనను మదనపల్లికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕