నారింజ తొక్కతో ఎన్ని ఉపయోగాలో తెలుసా..!

నారింజ తొక్కలు రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు, జీర్ణ సమస్యలను దూరం చేస్తాయి. వీటిలోని ఫ్లేవనాయిడ్లు, విటమిన్ సి, ఫైబర్ వంటివి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచి, బరువు నియంత్రణలో సహాయపడతాయి. అలెర్జీల నుండి ఉపశమనం కలిగించడంతో పాటు, వీటిని ఇంటి అలంకరణలో సువాసన కొవ్వొత్తులుగా, గది ఫ్రెషనర్‌గా కూడా ఉపయోగించవచ్చు. తొక్కలను ఎండబెట్టి పొడి చేసి టీగా తాగడం, లేదా అలంకరణ వస్తువులుగా మార్చడం ద్వారా ప్రయోజనం పొందవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్