నైట్ డ్యూటీల వెనుక దాగున్న ఆరోగ్య సమస్యలు!

ప్రపంచం నిద్రపోతున్న వేళ, కొందరు నైట్ షిఫ్ట్ ఉద్యోగులు తమ కుటుంబాలు, కెరీర్ల కోసం కష్టపడుతున్నారు. అయితే, ఈ రాత్రిపూట పని వల్ల జీర్ణక్రియ సమస్యలు, గుండె జబ్బులు, హైబీపీ, డయాబెటిస్, రోగనిరోధక శక్తి తగ్గడం వంటి శారీరక సమస్యలు తలెత్తుతాయి. నిద్రలేమి వల్ల కోపం, చిరాకు, డిప్రెషన్, యాంగ్జైటీ వంటి మానసిక సమస్యలు కూడా వస్తాయి. కుటుంబంతో సమయం గడపలేక ఒంటరితనం పెరుగుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్