బండి భగీరథ్ బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ

TG: పోక్సో కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న బండి భగీరథ్, తన బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై బుధవారం హైకోర్టు విచారణ జరిపి, కౌంటర్ దాఖలు చేయాలని బాధితురాలికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది. బండి భగీరథ్ ప్రస్తుతం పోక్సో కేసులో అరెస్టై రిమాండ్‌లో ఉన్నారు.

సంబంధిత పోస్ట్