బండి భగీరథ్‌ బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ వాయిదా

TG: బీజేపీ నేత బండి భగీరథ్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా పోలీసులు తమ కౌంటర్ అఫిడవిట్‌ను న్యాయస్థానంలో దాఖలు చేశారు. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు కేసు తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. దీంతో బెయిల్ పిటిషన్‌పై తుది నిర్ణయం తదుపరి విచారణలో వెలువడనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్