జర్మనీలో వేడిగాలుల బీభత్సం.. 16,300 మంది మృతి!

జర్మనీలో తీవ్ర వేడిగాలుల కారణంగా రికార్డు స్థాయిలో 16,300 మంది మరణించినట్లు రాబర్ట్ కోచ్ ఇన్‌స్టిట్యూట్ వెల్లడించింది. మరణించిన వారిలో 75 ఏళ్లు పైబడిన వారే అధికంగా ఉన్నారు. ఈ ఏడాది ఐరోపా వ్యాప్తంగా వాతావరణ మార్పుల వల్ల ఇప్పటివరకు 30,000 మందికి పైగా మరణించారు. గతంలో 2018లో జర్మనీలో 8,900 మంది మరణించడం అత్యధిక రికార్డు కాగా, తాజా గణాంకాలు ఆ రికార్డును అధిగమించాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕