వడగాలులు. ఒంటి గంట నుంచి పనిచేయొద్దని ఆదేశాలు

వేసవిలో వడగాలుల నేపథ్యంలో, ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని దిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య కార్మికులు తీవ్రమైన ఎండలో పని చేయకుండా చూడాలని ఆయా శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయాన్ని దిల్లీ సీఎం రేఖాగుప్తా వెల్లడించారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతున్న సంగతి తెలిసిందే.

సంబంధిత పోస్ట్