తుంగభద్రకు భారీగా పెరిగిన వరద

కర్ణాటకలోని తుంగభద్ర జలాశయానికి మళ్లీ వరద పోటెత్తుతోంది. దీంతో 33 క్రస్ట్‌గేట్లు (25 గేట్లు మూడు అడుగులు, మరో 8 గేట్లు ఒక్క అడుగు మేర)ను ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. 1,23,381 క్యూసెక్కుల నీటిని తుంగభద్ర నదికి, 9,379 క్యూసెక్కులను కాలువలకు విడుదల చేశారు. ప్రస్తుతం డ్యాంకు ఇన్‌ఫ్లో 74,095 క్యూసెక్కులుండగా, ఔట్‌ఫ్లో కాలువలకు వదిలే నీటితో కలిపి 1,32,760 క్యూసెక్కులు ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్