నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న భారీ వరద (వీడియో)

నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు భారీ వరద ప్రవాహం పోటెత్తుతుండడంతో 26 క్రస్ట్ గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. శుక్రవారం జలాశయానికి ఇన్ ఫ్లో 2,56,453 క్యూసెక్కులు ఉండగా, ఔట్ ఫ్లో 2,96,522 క్యూసెక్కులు ఉంది. ఇక ప్రాజెక్టులో ప్రస్తుత నీటి మట్టం 585.40 అడుగులు, నీటి నిల్వ 298.5890 టీఎంసీలుగా ఉంది.

సంబంధిత పోస్ట్