అసన్సియోన్‌ను వణికించిన భారీ వడగళ్ల వాన (వీడియో)

భారీ వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. పరాగ్వే రాజధాని అసన్సియోన్‌లో టెన్నిస్ బాల్ పరిమాణంలో వడగళ్లు పడటంతో వాహనాలు, భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. గంటకు 100 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీయడంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕