తెలంగాణకు రేపు భారీ వర్ష సూచన.. 7 జిల్లాలకు రెడ్ అలర్ట్

తెలంగాణకు వాతావారణశాఖ బుధవారం భారీ వర్ష సూచన చేసింది. ఈ మేరకు పెద్దపల్లి, ములుగు, భూపాలపల్లి, వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, కొత్తగూడెం.. 7 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మిగతా జిల్లాల్లో కూడా వర్షాలు పడనున్నట్లు పేర్కొంది.

సంబంధిత పోస్ట్

✕
✕